Charulata Patel, 87-year-old India fan, passes away.At the World Cup last year, 87-year-old Charulata Patel was spotted by TV cameras blowing a horn in support for India and soon became an internet sensation when captain Virat Kohli went to meet her in the stands. She passed away on January 13.
#CharulataPatel
#ViratKohli
#RohitSharma
#Teamindia
#charulatapatelcricket
#charulatapatelpepsi
#teamindiacricket
#cricketworldcup
#BCCI
#cricketdaadi
ఇంగ్లండ్ వేదికగా గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌లో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బూరపరిచిన టీమిండియా సూపర్ ఫ్యాన్, క్రికెట్ బామ్మ చారులత పటేల్(87) ఇకలేరు. గత సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారని చారులత పటేల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ cricket.daadi వేదికగా కుటుంబసభ్యులు తెలిపారు.